Chuttamalle Lyrics – Devara Part – 1 is an upcoming Indian Telugu-language action film written and directed by Koratala Siva. Produced by Sudhakar Mikkilineni and Kosaraju Harikrishna under the banners Yuvasudha Arts and N. T. R. Arts, the film stars N. T. Rama Rao Jr. in the titular role, alongside Saif Ali Khan, Janhvi Kapoor (both, in their Telugu Debut ), Prakash Raj, Srikanth, Shine Tom Chacko, and Narain.
Chuttamalle Chuttesthandi
Tuntunari Choopu
Oorike Undadhu Kaasepu
Astamanam Nee Lokame
Naa Maimarapu
Chetanaithe Nuvve Nannapu
Raa Naa Nidara Kulasa
Ni Kalalakichesa
Nee Kosam Vayasu
Vaakili Kaasaa
Raa Naa Aashalu Pogesa
Nee Gundeku Acchesa
Nee Raakaku Rangam
Siddham Chesa
Endhuku Puttindo Puttindi
Emo Nuvvante
Mucchata Puttindi
Pudathaane Nee Pichi Pattindi
Nee Peru Pettindi
Vayyaram Voni Kattindi
Gorinta Pettindi
Saamiki Mokkalu Kattindi
Chuttamalle Chuttesthandi
Haan Chuttesthandi
Chuttamalle Chuttesthandi
Haan Aara Ra Re
Chuttamalle Chuttesthandi
Tuntunari Choopu
Oorike Undadhu Kaasepua
Mattuga Melesindi
Nee Varala Magasiri
Hattukoleva Mari
Sarasana Cheri
Vastuga Penchanitta
Vandhakotla Sogasiri
Aastiga Allesuko
Kosari Kosari
Cheyara Muddhula Daadi
Ishtamele Nee Sandadi
Muttadinchi Muttese Koleva
Osari Cheyijaari
Raa Ae Bangaru Nakleesu
Naa Vontiki Nachatle
Nee Kougilitho
Nanu Singaarinchu
Raa Ae Vennela Jolali
Nanu Niddara Pucchatle
Naa Tippalu Konchem Aalochinchu
Enduku Puttindho Puttindi
Emo Nuvvante
Mucchata Puttindi
Pudataane Nee Picchi Pattindi
Nee Peru Pettindi
Vayyaram Voni Kattindi
Gorinta Pettindi
Saamiki Mokkalu Kattindhi
Chuttamalle Chuttesthandi
Haan Chuttesthandi
Chuttamalle Chuttesthandi
Haan Aara Ra Re
Chuttamalle Chuttesthandi
Tuntunari Choopu
Oorike Undadhu Kaasepu
Chuttamalle Lyrics – Devara Part – 1 English Lyrics
చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటునారి చూపు
ఊరికే ఉండదు కాసేపు
అస్తమానం నీ లోకమే
నా మైమరపు
చేతనైతే నువ్వే నన్నపు
రా నా నిదర కులస
నీ కలలకిచేస
నీ కోసం వయసు
వాకిలి కాసా
రా నా ఆశలు పోగేస
నీ గుండెకు వచ్చేస
నీ రాకకు రంగం
సిద్ధం చేస
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే
ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం వోని కట్టింది
గోరింటా పెట్టింది
సామికి మొక్కలు కట్టింది
చుట్టమల్లే చుట్టేస్తాంది
హా చుట్టేస్తాంది
చుట్టమల్లే చుట్టేస్తాంది
హా ఆరా రా రే
చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటునారి చూపు
ఊరికే ఉండదు కాసేపు
మత్తుగా మెరుస్తుంది
నీ వరాల మగసిరి
హత్తుకోవాలా మరి
సరసన చేరి
వాస్తుగా పెంచనిట్ట
వందకోట్ల సొగసిరి
ఆస్తిగా అల్లేసుకో
కోసరి కోసరి
చేయారా ముద్దుల దాడి
ఇష్టమెలే నీ సందడి
ముట్టదించి ముట్టేసే కోలెవా
ఒసరి చేయిజారి
రా ఏ బంగారు నక్లీషు
నా వంటికి నచ్చట్లే
నీ కౌగిలితో
నను సింగారించు
రా ఏ వెన్నెల జోలాలి
నను నిదర పుచ్చట్లే
నా తిప్పలు కొంచెం ఆలోచించు
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే
ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం వోని కట్టింది
గోరింటా పెట్టింది
సామికి మొక్కలు కట్టింది
చుట్టమల్లే చుట్టేస్తాంది
హా చుట్టేస్తాంది
చుట్టమల్లే చుట్టేస్తాంది
హా ఆరా రా రే
చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటునారి చూపు
ఊరికే ఉండదు కాసేపు
Chuttamalle Lyrics – Devara Part – 1 Telugu Lyrics
Fear Song lyrics Devara Part-1
Theme of Kalki Lyrics – Kalki 2898 AD
Bhairava Anthem Lyrics – Kalki 2898 AD
Chuttamalle Lyrics – Devara Part – 1
Chuttamalle Lyrics – Devara Part – 1